Who can join DermaLuxe Academy?DermaLuxe Academy లో ఎవరు చేరవచ్చు?
Cosmetologists, beauty therapists, salon and spa professionals, nursing and paramedical staff, aesthetic clinic staff and beauty entrepreneurs. Freshers with a genuine interest in skin and hair aesthetics can also apply — message us and our team will guide you.
కాస్మెటాలజిస్టులు, బ్యూటీ థెరపిస్టులు, సెలూన్/స్పా ప్రొఫెషనల్స్, నర్సింగ్ & పారామెడికల్ స్టాఫ్, ఎస్తటిక్ క్లినిక్ స్టాఫ్, బ్యూటీ వ్యాపారవేత్తలు. నిజమైన ఆసక్తి ఉన్న ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు — WhatsApp చేయండి, మా టీమ్ గైడ్ చేస్తుంది.
Is the training really hands-on?ట్రైనింగ్ నిజంగా ప్రాక్టికల్ గా ఉంటుందా?
Yes. Every module is practised on live clients inside our working clinic, on USFDA-approved machines, under the direct supervision of our MD dermatologist. Batches are limited to 10 so every trainee gets machine time.
అవును. ప్రతి మాడ్యూల్ మా క్లినిక్‌లో నిజమైన క్లయింట్స్‌పై, USFDA మెషిన్లతో, MD డెర్మటాలజిస్ట్ డైరెక్ట్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేస్తారు. బ్యాచ్‌కి 10 మందే కాబట్టి ప్రతి ఒక్కరికీ మెషిన్ టైమ్ దొరుకుతుంది.
1 month or 2 months — which should I choose?1 నెల లేదా 2 నెలలు — ఏది ఎంచుకోవాలి?
The 1-month course gives you the core procedures and a certificate. The 2-month advanced course adds complex cases, combination protocols, more live-client hours and an internship — best if you want to be placed quickly or run your own clinic.
1 నెల కోర్సులో కోర్ ప్రొసీజర్స్ + సర్టిఫికేట్ వస్తుంది. 2 నెలల అడ్వాన్స్‌డ్ కోర్సులో కాంప్లెక్స్ కేసులు, కాంబినేషన్ ప్రోటోకాల్స్, ఎక్కువ లైవ్-క్లయింట్ గంటలు, ఇంటర్న్‌షిప్ ఉంటాయి — త్వరగా ఉద్యోగం కావాలన్నా, సొంత క్లినిక్ పెట్టాలన్నా ఇది బెస్ట్.
When does the batch start and how do I reserve a seat?బ్యాచ్ ఎప్పుడు మొదలవుతుంది, సీటు ఎలా రిజర్వ్ చేయాలి?
Admissions are open from 10 September 2026 and Batch 1 starts on 20 October 2026. Message us on WhatsApp — seats are confirmed in the order of admission, and only 10 are available.
అడ్మిషన్స్ 10 సెప్టెంబర్ 2026 నుండి ఓపెన్. బ్యాచ్ 1 — 20 అక్టోబర్ 2026. WhatsApp లో మెసేజ్ చేయండి — ముందు వచ్చిన వారికి ముందు సీటు, మొత్తం 10 సీట్లే.
Do you provide jobs after the course?కోర్సు తర్వాత ఉద్యోగం ఇస్తారా?
Yes. We also provide jobs at our own locations — DermaLuxe by Medicare and the Medicare Skin & Hair Clinics family across Andhra Pradesh. Successful trainees get priority in our hiring.
అవును. మా సొంత క్లినిక్స్‌లో — DermaLuxe by Medicare & ఆంధ్రప్రదేశ్‌లోని Medicare Skin & Hair Clinics లో ఉద్యోగాలు ఇస్తాం. బాగా చేసిన ట్రైనీలకు హైరింగ్‌లో ప్రయారిటీ.
What are the fees?ఫీజు ఎంత?
Launch offer for Batch 1 (valid till 30 September 2026): Skin Care 1-month course ₹49,999 (regular ₹1,00,000), Hair Care 1-month course ₹49,999 (regular ₹1,00,000), Skin + Hair ₹99,999 (regular ₹2,00,000). Reserve your seat now with ₹9,999; the balance is due before the batch starts on 20 October 2026. 2-month advanced course fees are shared on WhatsApp.
బ్యాచ్ 1 లాంచ్ ఆఫర్ (30 సెప్టెంబర్ 2026 వరకు): స్కిన్ కేర్ 1 నెల కోర్సు ₹49,999 (రెగ్యులర్ ₹1,00,000), హెయిర్ కేర్ 1 నెల కోర్సు ₹49,999 (రెగ్యులర్ ₹1,00,000), స్కిన్ + హెయిర్ ₹99,999 (రెగ్యులర్ ₹2,00,000). ఇప్పుడే ₹9,999 కట్టి సీటు రిజర్వ్ చేసుకోండి; మిగతా మొత్తం 20 అక్టోబర్ 2026 లోపు. 2 నెలల కోర్సు ఫీజు WhatsApp లో.
In which language is the training?ట్రైనింగ్ ఏ భాషలో ఉంటుంది?
Telugu and English, with the clinical terms in English exactly as you will use them at work.
తెలుగు & ఇంగ్లీష్ — క్లినికల్ పదాలు మాత్రం పనిలో వాడే విధంగా ఇంగ్లీష్‌లో.
I am from outside Eluru — can I attend?నేను ఏలూరు బయట నుండి — రావచ్చా?
Yes. Trainees come from across West Godavari and Andhra Pradesh. Our team can guide you on nearby stay options when you enquire.
తప్పకుండా. పశ్చిమ గోదావరి & ఆంధ్రప్రదేశ్ అంతటి నుండి ట్రైనీలు వస్తారు. దగ్గరలో ఉండే వసతి గురించి మా టీమ్ గైడ్ చేస్తుంది.
Will I get a certificate?సర్టిఫికేట్ వస్తుందా?
Yes — after a practical assessment you receive the DermaLuxe Academy certificate. The 2-month course also includes an internship letter.
అవును — ప్రాక్టికల్ పరీక్ష తర్వాత DermaLuxe Academy సర్టిఫికేట్ వస్తుంది. 2 నెలల కోర్సుకి ఇంటర్న్‌షిప్ లెటర్ కూడా.